రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు నేపాల్ ప్రత్యేక సావనీర్లు

రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు నేపాల్ ప్రత్యేక సావనీర్లు

రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు నేపాల్ ప్రత్యేక సావనీర్లు

వచ్చే నెలలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు నేపాల్ ప్రత్యేక సావనీర్లు పంపనుంది. వివిధ ఆభరణాలు, పాత్రలు, బట్టలు, స్వీట్లతో కూడిన సావనీర్లు అయోధ్యకు పంపనున్న ట్లు ఆదివారం అక్కడి ఓ మీడియా వెల్లడించింది. జనక్​పూర్ ధామ్​ నుంచి జనవరి 18న సావనీర్లతో ఓ బృందం బయలుదేరి 20న అయోధ్య ధామ్​కు చేరుకుంటుం దని పేర్కొంది. అదే రోజు సావనీర్‌‌ లను శ్రీరామజన్మభూమి ట్రస్టుకు అందజేస్తామని జానకి ఆలయ ఉమ్మడి మహంత్​ రాంరోషన్ దాస్ వైష్ణవ్ తెలిపారు.