చూపులతో కవ్విస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

చూపులతో కవ్విస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

చూపులతో కవ్విస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారుతుందని అంతా భావించారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈమెకు ఆఫర్లు పెద్దగా వస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా కూడా ఎప్పటికప్పుడు అందాల ఆరబోత కారణంగా వార్తల్లో నిలుస్తోంది.

నభా నటేష్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను కవ్విస్తున్నాయి. ఈ అమ్మడి కొరికేసే చూపులు మతి పోగొడుతున్నాయి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంతగా కవ్విస్తూ ఉంటే తట్టుకోగలమా అంటూ నభా నటేష్ ను సరదాగా కోప్పడుతున్నారు.

 క్లీ వేజ్ షో తో డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ లో ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతటి అందం కలిగి ఉన్న ఈ అమ్మడికి పాపం ఎందుకు సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదో అర్థం కావడం లేదని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత అయినా ఫిల్మ్ మేకర్స్ ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.